ప్రజారోగ్యం సామాజిక సేవ

తండ్రి ఆశయం...
తన ప్రస్థానం

లండన్ లో ఉన్నత విద్యనభ్యసించి, తన తండ్రిగారైన డా.బాలకృష్ణయ్య గారి ఆశయాలను కొనసాగిస్తూ వనపర్తి ప్రాంత ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్నారు.

డా. భూపేష్ కుమార్

వారసత్వం:
డా. బాలకృష్ణయ్య గారి స్ఫూర్తి

వనపర్తి 'ప్రజా వైద్యుడు' డాక్టర్ బాలకృష్ణయ్య గారు కేవలం వైద్యునిగానే కాకుండా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండు దశాబ్దాల పాటు మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసినా... తన సంపాదన అంతా ప్రజలకే ధారపోశారు.

"లండన్ వెళ్లే సమయంలో తండ్రి వద్ద ఉన్న ఐదు రూపాయల కథ, డాక్టర్ భూపేష్ కుమార్ గారి జీవితాన్నే మార్చివేసింది."

డా.బాలకృష్ణయ్య గారు చేసిన సేవలను, జీవిత విశేషాలను అక్షరబద్ధం చేస్తూ **"ప్రజల మనిషి"** పుస్తకాన్ని రూపకల్పన చేయడంలో డా. భూపేష్ కుమార్ గారు కీలక పాత్ర పోషించారు.

డా. బాలకృష్ణయ్య
ప్రజల మనిషి పుస్తకం

సమాజ హితమే శ్వాసగా

వైద్య వృత్తికి సామాజిక బాధ్యతను జోడించి ముందుకు సాగుతున్నారు.

1000+

యువతకు ఉపాధి

CAS సంస్థ ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.

50,000+

విద్యార్థులకు మార్గదర్శనం

కెరీర్ గైడెన్స్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బాటలు వేశారు.

5,00,000+

వైద్య సేవలు

పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందిస్తున్నారు.

వైద్య రంగంలో ప్రత్యేక నైపుణ్యం

గ్యాస్ట్రోఎంటరాలజీ మరియు హెపటాలజీలో అంతర్జాతీయ ప్రమాణాలు.

MRCP (UK) నిపుణులు
01

జీర్ణకోశ మరియు కాలేయ వ్యాధులు

గ్యాస్ట్రిక్, అల్సర్, కామెర్లు మరియు లివర్ సిరోసిస్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం.

02

ఆధునిక ఎండోస్కోపీ సేవలు

రోగాన్ని ఖచ్చితంగా గుర్తించే ఎండోస్కోపీ, కోలనోస్కోపీ మరియు ఫైబ్రోస్కాన్ పరిజ్ఞానం.